![అప్‌గ్రేడెడ్](https://image.tmdb.org/t/p/w342/uhOXS17gRpTwA85WsZLlYFK3rz0.jpg)
ఔత్సాహిక ఆర్ట్ ఇంటర్న్ ఆనాను తన బాస్ ఆకస్మికంగా ఆఫీసు పనిపై లండన్‌కు రమ్మనగా, ఊహించని విధంగా ఆమె ఫస్ట్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ అవుతుంది. సౌకర్యవంతమైన ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌లోని జీవనశైలిని ఆస్వాదిస్తూ, సంపన్నుడైన విలియంను కలుసుకున్నాక, తన ఈ కలల జీవితాన్ని మరీ ఎక్కువ సేపు గడపాలనుకుంటుంది.
శీర్షిక | అప్‌గ్రేడెడ్ |
---|---|
సంవత్సరం | 2024 |
శైలి | Romance, Comedy |
దేశం | United Kingdom, United States of America |
స్టూడియో | GulfStream Pictures, Tempo Productions, Luber Roklin Entertainment, Future Artists Entertainment, Amazon MGM Studios |
తారాగణం | Camila Mendes, Archie Renaux, Marisa Tomei, Lena Olin, Anthony Stewart Head, Thomas Kretschmann |
క్రూ | Justin Matthews (Writer), Camila Mendes (Executive Producer), Carlson Young (Director), Christine Lenig (Writer), Sue Parker (Set Decoration), Piers Tempest (Producer) |
విడుదల | Feb 07, 2024 |
రన్‌టైమ్ | 105 నిమిషాలు |
నాణ్యత | HD |
IMDb | 7.20 / 10 ద్వారా 854 వినియోగదారులు |
ప్రజాదరణ | 84 |